Love Story రొమాంటిక్ మూవీ కాదు.. Naga Chaitanya, Sai Pallavi ల గీతాంజలి || Oneindia Telugu

2021-09-13 1

Love Story Trailer Review.. Naga Chaitanya, Sai Pallavi Steals the show.
#LoveStory
#NagaChaitanya
#Tollywood
#SaiPallavi
#Sekharkammula
#LoveStoryTrailer

గ్రామీణ ప్రేమకథతో తెరకెక్కిన 'లవ్ స్టోరీ'లో అక్కినేని నాగ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడి దగ్గర డ్యాన్స్ నేర్చుకునే అమ్మాయిగా సాయి పల్లవి నటిస్తుందట. ఇది విషాదాంతమైన ప్రేమకథతో తెరకెక్కినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.